మనం ఏదైనా ISO ఫైల్ ని Download చేసుకుంటే దానిని Burn చేయాలి. దీని అవసరం లేకుండా ఈ Software Use చేసి ISO file ని Extract చేసుకోవచ్చు. దీని కోసం మీరు దేన్ని Extract చేయలి అనుకుంటున్నారో ఆ పైల్ ని open చేసుకొండి.తరువాత Image లో Extract ని Click చేయ్యండి.
Computer Planet
Monday, 9 May 2011
Youtube, Metacafe videos ని offline లో చూడటానికి
మనం Youtube లో కాని Metacafe లో కాని videos ని చూసినప్పుడు అవి మళ్ళి చూడటానికి వాటిని Download చేసుకుంటాం. ఈ Software install చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.మీరు save చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ software install చేసుకొ ముందు చూసిన videos ని కూడా offline లో play or downlaod చూసుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)
