Monday 9 May 2011

Trial version software ni full version cheyataniki

మనం ఏదైనా ISO ఫైల్ ని Download చేసుకుంటే దానిని Burn చేయాలి. దీని అవసరం లేకుండా ఈ Software Use చేసి ISO file ని Extract చేసుకోవచ్చు. దీని కోసం మీరు దేన్ని Extract చేయలి అనుకుంటున్నారో ఆ పైల్ ని open చేసుకొండి.తరువాత Image లో Extract ని Click చేయ్యండి.

Google search results ని 3D లో search చేయ్యండి





ఈ సైట్ లో మీరు మీకు కావలసింది 3D లో serach చేసుకోవచ్చు.
Ex:video,wallpapers,web pages etc..

Youtube, Metacafe videos ని offline లో చూడటానికి

  మనం Youtube లో కాని Metacafe లో కాని videos ని చూసినప్పుడు అవి మళ్ళి చూడటానికి వాటిని Download చేసుకుంటాం. ఈ Software install చేసుకుంటే మీరు చూసే విడియోలు autometic గా ఒక folder లో save అవుతాయి.మీరు save చేయవలసిన అవసరం లేదు. మీరు ఈ software install చేసుకొ ముందు చూసిన videos ని కూడా offline లో play or downlaod చూసుకోవచ్చు.

మీ Computer కి ఎంత RAM అవసరమో తెలుసుకోండి

జస్ట్ క్రింది లింక్ పై క్లిక్  చెయ్యండి .

Click Here

లింక్ నుండి డౌన్లోడ్ అయ్యాక మీ సిస్టం స్కాన్ చెయ్యండి.

10 E-books sites on web

 Online లో E-బుక్స్ అంటే చదవని వారుండరు. అలాంటి పుస్తక ప్రియులకు పది సైట్స్ ఇస్తున్న.

మీ కంప్యూటర్ Slow అయ్యిందా ఐతే ఇదిగో చిట్కా




2. అందులో ఇది టైప్ చేయ్యండి.
%windir%\system32\rundll32.exe advapi32.dll


3. Next ని click చేసి దానికి clear Memory అని name ఇవ్వండి
 

4.మీ కంప్యూటర స్లో అయినపుడు డెస్క్ టాప్ పైన ఈ ఐకాన్  క్లిక్ చెయ్యండి.